హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళలు వ్యాపారవేత్తలుగా తయారు అవ్వాలి'

PPM: ప్రతి మహిళా ఒక వ్యాపార వేత్తగా తయారవ్వాలని మన్యం జిల్లా డిఆర్డిఏ పిడి సిహెచ్ ప్రభావతి తెలిపారు. ఇవాళ పారమ్మకొండ వద్ద మహిళా సంఘం సభ్యురాలు మిల్లెట్స్ స్టాల్‌ను పరిశీలించి, మిల్లెట్స్ కొనుగోలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలు వినియోగించి, చిన్న చిన్న వ్యాపారులు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. డీపీఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.