హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొవ్వూరులో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

AKP: కొవ్వూరులో శనివారం 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానం చేశారు. వారికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి రావడ తరుణ్ తేజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికుల సేవలను కొనియాడారు. మాజీ టీడీపీ నాయకుడు ఈశ్వరరావు, మాజీ వైఎస్సార్సీపీ నాయకుడు బాబులనాయుడు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.