AKP: అచ్యుతాపురంలో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లలో మహిళల భద్రత కోసం 100 క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను ఇవాళ మహిళా ఎస్‌ఐ పోషణ గౌరీ ఆధ్వర్యంలో అతికించే కార్యక్రమాన్ని చేపట్టారు. వీటి వినియోగంపై మహిళలు, విద్యార్థులు, డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రయాణంలో ఇబ్బంది ఎదురైతే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే పోలీసులు స్పందిస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మహిళల కోసం క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు'


