హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన

ATP: అనంతపురం కోర్టు రోడ్డులో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ ఘనంగా జరిగింది. కమల నగర్ మండల అధ్యక్షుడు చిత్రాలు రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు కొనకండ్ల రాజేష్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.