హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో బోల్తా పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

ప్రకాశం: తర్లుపాడు మండలం బొందలపాడు రోడ్డు సమీపంలో శనివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న108 సిబ్బంది వెంటనే గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి మార్కాపురం మండలం బొడిచర్ల గ్రామానికి చెందిన వెంకటరెడ్డిగా గుర్తించారు.