PLD: రొంపిచర్లను కరువు మండలంగా ప్రకటించి రైతులు, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మాచవరం సచివాలయం వద్ద రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులకు ఎకరాకు రూ.20 వేల కరువు భత్యం, కూలీలకు రోజుకు రూ.700 ఉపాధి హామీ వేతనం, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కోరారు. అనంతరం సచివాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'రొంపిచర్లను కరువు మండలంగా ప్రకటించాలి'


