ASR: కొయ్యూరు మండలంలోని నడింపాలెం సచివాలయంలో ఈనెల 28వ తేదీన PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు ఇవాళ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు, స్పెషల్ అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు తమ సమస్యలను పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వినతుల రూపంలో సమర్పించాలన్నారు. మండలస్థాయి అధికారులు అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 28న PGRS


