కర్నూలు ప్రాంతీయ కంటి వైద్యశాలలో రూ.28.50 లక్షలతో ఏర్పాటు చేసిన 3డీ ఓసీటీ పరికరాన్ని మంత్రి టీజీ భరత్ శనివారం ప్రారంభించారు. కంటి వ్యాధుల నిర్ధారణకు ఈ పరికరం ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్లు డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కేఎంసీ ప్రిన్సిపల్, వైద్యులు, సిబ్బంది హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఆస్పత్రిలో 3డీ ఓసీటీ పరికరం ప్రారంభం


