NDL: ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి చొరవతో మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి రూ.4 కోట్లతో భూమిపూజ చేశారు. హ్యామ్ నిధులతో రూ.21 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పారిశుధ్య నిర్వహణకు రూ.26 లక్షలతో ఏర్పాటు చేసిన 84 కంప్యాక్టర్ బిన్లను ప్రారంభించారు. పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మకూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం


