PLD: నరసరావుపేటకు చెందిన అంధ క్రికెటర్ అశోక్ రెడ్డి ఆంధ్ర జట్టు నుంచి భారత అంధుల క్రికెట్ జట్టు ఎంపిక నిమిత్తం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను శనివారం అభినందిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBO సిబ్బంది క్రికెట్ కిట్ కొనుగోలు కోసం రూ.22,000 ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించి తమ పెద్ద మనసును చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అంధ క్రికెటర్‌కి ఎస్‌బీఐ ఆపన్నహస్తం


