GNTR: తెనాలి రజక చెరువు ఐలమ్మ పార్కులో ఇవాళ చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలను పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు ఫణిదపు దుర్గ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన వైకుంఠపార దేవస్థాన పాలకవర్గాన్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు


