హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వంతెన లేక.. ప్రజల అవస్థలు

ASR: డుంబ్రిగూడ మండలం కోసంగి గ్రామానికి చెందిన వంతల చంద్రశేఖర్‌ అనారోగ్యానికి గురికావడంతో ఇవాళ ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. చాపరాయి గడ్డ వద్ద వర్షాలతో నీటి ప్రవాహం పెరగడంతో వాహనం వెళ్లే పరిస్థితి లేకపోయింది. దీంతో చంద్రశేఖర్‌ను కుటుంబ సభ్యులు ఎత్తుకుని నీటిని దాటించి ఆస్పత్రికి తరలించారు.