హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుగ్గవంక వంతెనతో రైతుల కష్టాలకు చెక్: ఎమ్మెల్యే

KRNL: పత్తికొండ నియోజకవర్గంలో బుగ్గవంకపై వంతెన నిర్మాణం పూర్తవడంతో రైతుల చిరకాల నిరీక్షణకు తెరపడిందని ఇవాళ ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్ తెలిపారు. వర్షాకాలంలో రాకపోకలు, పంటల తరలింపులో ఎదురైన ఇబ్బందులు తొలగిపోయాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్ని వెల్లడించారు.