GNTR: ఇన్నర్ రింగ్ రోడ్డులోని గడ్డిపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రులు వి.సోమన్న, పెమ్మసాని చంద్రశేఖర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి కూటమి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం కేంద్ర మంత్రులు ప్రజలకు అభివాదం చేస్తూ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం సభా ప్రాంగణానికి ర్యాలీగా బయలుదేరారు.
ఆంధ్రప్రదేశ్
గడ్డిపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన


