TPT: వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీటీసీ బండారు హేమచంద్రా రెడ్డి తమ అనుచరగణంతో కలిసి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే పులివర్తి నాని స్వయంగా వారి ఇంటి వద్దకు వెళ్లి వారికి పసుపు కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి పడుతున్న తపన చూసే తాము వైసీపీని వీడి టీడీపీలో చేరామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నేత


