CTR: చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఐదో వార్డు పోలీస్ కాలనీలో రూ.13 లక్షలతో నూతనంగా వేసిన సిమెంట్ రోడ్డును శుక్రవారం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. చిత్తూరు నగరపాలక సంస్థను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు అన్ని విధాల సౌకర్యంగా ఉండేలా చేస్తున్నామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే


