KDP: బద్వేలులో విద్యార్థులు ఎదుర్కొంటున్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ బద్వేల్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దాసరి సుధాకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.6,800 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థుల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి


