కోనసీమ: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ వారధిగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శుక్రవారం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి 22 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలకు అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా దర్బార్‌కు 22 వినతులు


