హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మండల ప్రజా పరిషత్ స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు

AKP: నర్సీపట్నం మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారినిగా విజయ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమెకు ఎంపీడీవో ఉషశ్రీ, ఏవో సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆమె ప్రస్తుతం ఆమె మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ సిబ్బంది సహకారంతో ఎంపీపీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.