W.G: తాడేపల్లిగూడెం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 2 మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఇవాళ ఎక్సైజ్ CI స్వరాజ్యలక్ష్మి తెలిపారు. 2026 -27 సంవత్సరానికి గాను తాడేపల్లిగూడెం టౌన్‌లో షాప్ నెంబర్ 134, పెంటపాడు మండలంలో షాప్ నెంబర్.120కు అక్టోబర్ 1వ తేదీ లోపు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రీడ్ పద్దతిలో దరఖాస్తు చేయవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల: సీఐ


