NLR: కావలి మాజీ ఎమ్మెల్యే, దివంగత మాగుంట పార్వతమ్మ ప్రజాసేవలు చిరస్మరణీయమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కొనియాడారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పార్వతమ్మ రెండవ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసిఘనంగానివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
'మాగుంట పార్వతమ్మ సేవలు చిరస్మరణీయం'


