ATP: కరువు వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీపు యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, సామాజికవేత్త సత్యబోస్ ప్రారంభించారు. ప్రభుత్వం తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల కోసం సీపీఎం జీపు యాత్రలు ప్రారంభం


