హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాకాడు పరిధిలో 17 మద్యం షాపులకు 16 రెన్యువల్

తిరుపతి జిల్లా వాకాడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో 17 మద్యం షాపులకు గాను 16 షాపులు రెన్యువల్ అయినట్లు సీఐ సురేష్ కుమార్ తెలిపారు. దుగరాజపట్నం ఆర్సీ నం.199 షాపు రెన్యువల్ కాలేదని, త్వరలో ఓపెన్ టెండర్ నిర్వహిస్తామని చెప్పారు. అలాగే 116 మంది గీత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పంఛన్‌కు దరఖాస్తులు చేశామన్నారు.