NLR: తోటపల్లిగూడూరు మండలం మహాలక్ష్మిపురం వద్ద కోడూరు గురుకులం విద్యార్థినులు ఫీల్డ్ ట్రిప్‌కు వెళ్లి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థినులతో పాటు ఓ ఉపాధ్యాయురాలికి గాయాలయ్యాయి. నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను శుక్రవారం ఎమ్మెల్యే సోమిరెడ్డి పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్
గురుకులం విద్యార్థినిలకు ఎమ్మెల్యే పరామర్శ


