హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే పరిటాల సునీత

SS: పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్‌ను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించిన విషయాలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లారు.