హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిప్పిలి ట్యాంక్‌తో తాగునీటి భరోసా

అన్నమయ్య: చిప్పిలి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ పునరుద్ధరణ పనులతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. పూడిక, డెబ్రిస్‌, జంగిల్‌ తొలగింపుతో సుమారు 20 ఎంసీఎఫ్‌టీ నీరు నిల్వ ఉంది. HNSS జలాలను వినియోగించి ట్యాంక్‌ను పూర్తి సామర్థ్యానికి నింపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో మదనపల్లె పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు మరింత భరోసా ఏర్పడనుంది.