హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్‌లో సమస్యల వెల్లువ

E.G: జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు పెన్షన్లు, హౌసింగ్‌ లోన్లు, ఇళ్ల స్థలాలు, వైద్య సాయం కోసం పలువురు వినతులు అందజేశారు. గుమ్మలదొడ్డి గ్రామానికి చెందిన కిడ్నీ బాధితురాలు ఆడారి ఆదిలక్ష్మి సీఎం సహాయనిధి కోసం వినతిపత్రం అందజేయగా, ఫైల్‌ను సీఎం కార్యాలయానికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.