హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

162 మందికి గృహ మంజూరు పత్రాల పంపిణీ

NDL: డోన్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద అర్హత పొందిన 162 మంది లబ్ధిదారులకు గృహాల మంజూరు పత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మంజూరైన ఇళ్లను నాణ్యతతో, వేగంగా నిర్మించుకునేలా అధికారులు సహకరించాలని సూచించారు.