కర్నూలులో ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు కోల్స్ కళాశాల నుంచి నంద్యాల చెక్‌పోస్ట్ వరకు 5కే రెడ్ రన్ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజేతలకు నంద్యాల చెక్‌పోస్ట్ వద్ద జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి బహుమతులు అందజేశారు. యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎయిడ్స్ నివారణపై 5కే రెడ్ రన్ నిర్వహణ


