KKD: ఎస్.పైడిపాల–రౌతులపూడి గ్రామాల మధ్య రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు, మట్టి కారణంగా రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుండగా, ముఖ్యంగా విద్యార్థులు ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే సత్యప్రభ చొరవ తీసుకుని రహదారిని నిర్మించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అధ్వానంగా ఎస్.పైడిపాల–రౌతులపూడి రహదారి


