హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కోట్ల

NDL: డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.