హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షపు నీటిలో మునిగిన రైల్వే అండర్ పాస్

ELR: భారీ వర్షాలకు ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే అండర్ పాస్ నీట మునిగింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి అండర్ పాస్ లో మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. అయితే రైల్వే అధికారులు ఈ అండర్ పాస్ నుండి రాకపోకలు ఇటీవలనిలుపుదల చేశారు. నిలుపుదల చేయడంతో పాటు భారీ వర్షాలు వల్ల ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోందన్నారు.