హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి విశాఖ జడ్పీకి ప్రత్యేకాధికారుల పాలన

VSP: ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ 67 ఏళ్ల ప్రస్థానానికి తెరపడింది. జడ్పీ ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర నేతృత్వంలోని పాలకవర్గం పదవీకాలం గురువారంతో ముగిసింది. దీంతో శుక్రవారం నుంచి విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల జడ్పీల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది.