హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజంపేటకు బస్సు సౌకర్యం కల్పించాలి'

అన్నమయ్య: చిట్వేలి నుంచి నెల్లూరు, తిరుపతికి వెళ్లేందుకు ఉదయం 4:30 గంటల నుండి బస్సు సౌకర్యం ఉంది. రాజంపేట మీదుగా కడపకు వెళ్ళేందుకు సరైన బస్సు సౌకర్యం లేదని ప్రయాణికులు తెలిపారు. గతంలో ఉన్న మాదిరిగా కడపకు నేరుగా బస్సులు లేకపోవడం ఇబ్బంది కలిగిస్తోందన్నారు. ఉదయం 6:30 గంటలకు చిట్వేలికి వచ్చే బస్సు కోసం వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందన్నారు.