హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సప్తనదీ జలాల పవిత్రోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: కాళ్ల మండలం కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సప్తనదీ జలాల పవిత్రోత్సవంలో జరిగిన యాగంలో పూర్ణాహుతి కార్యక్రమంలో ఇవాళ రాష్ట్ర శాసన సభ ఉపసభాపతి, ఉండి నియోజకవర్గ MLA కనుమూరి రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. పూజారులు ఆయన చేత పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన పూర్ణాహుతిలో పాల్గొనడం సంతోషం అన్నారు.