ELR: నూజివీడు డివిజన్‌లో గడచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం నమోదు వివరాలను సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. ఇవాళ ఆగిరిపల్లిలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యల్పంగా ఆగిరిపల్లి మండలంలో 53.4 మిల్లీమీటర్లు, అత్యధికంగా చింతలపూడి మండలంలో 162.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
చింతలపూడిలో అత్యధిక వర్షపాతం నమోదు


