హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడుపునొప్పి భరించలేక బాలుడి ఆత్మహత్య

CTR: పలమనేరు రూరల్ మండలం కొలమాసనపల్లి పంచాయతీ ఎగువ కల్లాడు గ్రామానికి చెందిన చాకలి చంద్రబాబు కుమారుడు కుపేంద్ర (14) కడుపునొప్పితో బాధపడుతూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.