VZM: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా విజయనగరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై కోలగట్లతో పార్టీ అధినేత చర్చించారు. కార్యక్రమంలో జిల్లా నుండి పీరుబండి జైహింద్కుమార్, ఎంకేబీ శ్రీనివాస్, కెరటాల వర్మ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎంతో కోలగట్ల భేటీ


