NTR: ఇబ్రహీంపట్నం యాక్టివ్ పవర్ స్టేషన్ వద్ద గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి నీరు భారీగా రావడంతో పట్టిసీమ నుంచి గోదావరి జలాలు తరలివస్తున్నాయి. ఇబ్రహీంపట్నం యాక్టివ్ పవర్ వద్ద గేట్లు అన్నీ వదిలి నీటిని కృష్ణా నదిలోకి వదులుతున్నారు. పవిత్ర సంగమం ఈ ఎర్ర నీరు కృష్ణమ్మతో కలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షాలతో పోటెత్తిన గోదావరి జలాలు


