హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మబగాం క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ భేటీ

SKLM: నరసన్నపేట మండలం మబగాం క్యాంపు కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యలను మండల ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుక్రవారం శాలువాలతో సత్కరించారు. వారు పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ అరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు అన్నపూర్ణమ్మ తదితరులు ఉన్నారు.