హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ ఆధ్వర్యంలో ‘బీసీ గర్జన’

ELR: రాజమండ్రి కాతేరు వద్ద ఆదివారం వైసీపీ ఆధ్వర్యంలో ‘బీసీ గర్జన’ మహాసభ నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర బీసీ సంఘం నాయకుడు కుక్కల ధర్మరాజు తెలిపారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెంలోని పార్టీ కార్యాలయంలో బీసీ నేతలతో కలిసి సంబంధిత గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్ల విషయంలో బీసీల్లో అభద్రతాభావాన్ని నింపుతోందనీ విమర్శించారు.