హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్‌లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కోట్ల

NDL: డోన్ పట్టణంలోని తారకరామ, సుజాతమ్మ నగర్లలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పర్యటించారు. స్థానిక ప్రజలతో మమేకమై వార్డులో వారి సమస్యలు, అలాగే వార్డుకు మంజూరైన అభివృద్ధి పనులపై వివరాలు తెలుసుకున్నారు. వార్డుకు నూతనంగా మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులు, అమృత్ 2.0 పథకం ద్వారా తాగునీటి వసతుల మెరుగుదల డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనుల గురించి వివరించారు.