హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంక్రాంతి నాటికి ఇళ్లు అందజేత

ప్రకాశం: కనిగిరి మండలం చాకిరాల వద్ద జీ+3 ఇళ్ల నిర్మాణ పనులు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో చురుగ్గా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ నాటికి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించేలా పనులను వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం ఇళ్లకు పెయింటింగ్ పనులతో పాటు అంతర్గత రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.