SKLM: అంత్యోదయ స్ఫూర్తితో సేవలందించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సేవలు చిరస్మరణీయమని బీజేపీ నాయకులు అన్నారు. శుక్రవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అంత్యోదయ స్ఫూర్తి చిరస్మరణీయం'


