AKP: గాజువాక-యలమంచిలి రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించనున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం అచ్యుతాపురం మండలం ఎస్‌టిబిఎల్‌లోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన సమావేశంలో డీపీఆర్, సాంకేతిక అంశాలు, మౌలిక సదుపాయాలు, పనుల ప్రణాళికపై అధికారులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
గాజువాక నాలుగు లైన్లతో రహదారి విస్తరణ


