హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రైతులకు ట్రాక్టర్ కిరాయికి ఏర్పాట్లు

PLD: అమరావతి-వెలుగు కార్యాలయం మండల సమైక్య ఆధ్వర్యంలో రైతుల కోసం ప్రత్యేకంగా ట్రాక్టర్ ఏర్పాటు చేయడం జరిగిందని మండల టీడీపీ అధ్యక్షులు మంచినేని రాజా తెలిపారు. రైతుల అవసరార్థం పంట పొలాలకు వివిధ తరలింపులకు ఈ ట్రాక్టర్ వినియోగించుకోవాలని కోరారు. ట్రాక్టర్ కిరాయి ద్వారా వచ్చిన నిధులు మండల సమైక్యకు చేరతాయని తెలిపారు.