PLD: వీధికుక్క నాకడంతో రేబీస్ సోకి 2 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈపూరు మండలంలో రుద్రాన్ష్(2) అనే బాలుడి మొహంపై గాయమైంది. గాయామైన చోట వీధికుక్క నాకింది. దీంతో కుక్క లాలాజలం ద్వారా శరీరంలోకి వైరస్ ప్రవేశించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. బాలుడు మరణించాడు. బాలుడు మరణం స్థానికులను కలచివేసింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వీధికుక్క నాకడంతో బాలుడు మృతి


