SS: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో అక్టోబర్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 3, 4 తేదీల్లో అనకాపల్లి జిల్లా భక్తుల పార్థి యాత్ర, 11న దసరా తొలి రోజు కలశ స్థాపన, 14 నుంచి 20 వరకు వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం జరుగుతుంది. 20న విజయదశమి వేడుకలు, 24, 25న పాఠశాలల సమావేశం నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతి నిలయంలో అక్టోబర్ కార్యక్రమాలు


