అన్నమయ్య: గ్యారంపల్లి–కురవపల్లి సమీపంలో శుక్రవారం కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. కలకడ నుంచి పీలేరుకు వెళ్తుండగా కురవపల్లి వద్ద కారు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా, సమాచారం అందుకున్న 108 సిబ్బంది వారిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
కురవపల్లి వద్ద కారు బోల్తా..!


