కర్నూలు జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఇవాళ జిల్లా పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ సిరి


